Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

భారత్‌కు క్షేమంగా తీసుకురావాలి

: ఎంపీ మిథున్‌రెడ్డి
అఫ్గాన్‌లో చాలా మంది తెలుగువాళ్లు పనిచేస్తున్నారని, వారందరినీ భారత్‌కు క్షేమంగా తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని తెలిపారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రూపొందించాలని సూచించామని పేర్కొన్నారు. అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలపై అఖిలపక్షం గురువారం సమావేశమైంది. ఆ దేశ పరిస్థితులను ఫ్లోర్‌లీడర్లకు విదేశాంగ శాఖ వివరించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img