Monday, February 6, 2023
Monday, February 6, 2023

గిరిజనుల హక్కులు కాపాడాలి : లోకేష్‌

రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరుతో ఆహ్వానించి, పోలీసులతో నిర్బంధించి.. తీవ్రంగా అవమానించడం జగన్‌ రెడ్డి అధికార దర్పానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను జగన్‌ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. గిరిజనుల హక్కులు కాపాడాలని, వారికి రక్షణగా ఉన్న చట్టాలు, జిఓలు పక్కాగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img