Friday, August 19, 2022
Friday, August 19, 2022

గురజాల మదర్సాలో ఫుడ్‌ పాయిజన్‌.. విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా గురజాలలోని ఓ మదర్సాలో విషాదం చోటుచేసుకుంది. గురజాలలోని ఉర్దూ మదర్సా పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి మృతిచెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.మెరుగైన చికిత్స కోసం విద్యార్థులను పిడుగురాళ్లలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img