Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

చంద్రబాబుకు సీఎం జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నేడు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్‌ సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు గారూ’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.. కాగా, చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img