Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై కేసు నమోదు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పవన్‌ కల్యాణ్‌ పై కేసు నమోదైంది. పవన్‌ ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చుని వెళ్లారని ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 817/2022గా, ఐపీసీ 336, 279, రెడ్‌ విత్‌ 177 ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదుచేశారు. పవన్‌ కల్యాణ్‌ తో పాటు ఆయన కారు డ్రైవర్‌ పై కూడా కేసు నమోదైంది. హైవేపై పవన్‌ కాన్వాయ్‌ ని పలు వాహనాలు అనుసరించాయని కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img