Thursday, March 30, 2023
Thursday, March 30, 2023

జనసేన ఓ చలనం లేని పార్టీ : మంత్రి కన్నబాబు

జనసేన పార్టీని ఓ చలనం లేని పార్టీగా మంత్రి కన్నబాబు అభివర్ణించారు. జనసేన పార్టీకి అధికారంలోకి రావాలనే లక్ష్యం లేదని, తాను జగన్‌ను అధికారంలోకి రానివ్వబోమని అంటున్నాడని, పవన్‌ లక్ష్యం చంద్రబాబును సీఎంను చేయడమేనని ఆయన పేర్కొన్నారు.మీటింగ్‌కు, టీజర్‌కు ఉన్నత హడావుడి సినిమాకు లేదన్నారు. టీడీపీకి అనుబంధంగా జనసేన పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ రోడ్‌ మాప్‌ ఇవ్వాలి అని ఆయన ఎదురుచూస్తున్నారన్నారు. కానీ మీకు ఏ రోడ్‌ మ్యాప్‌ లేదు, రోడ్‌ లేదని ఆయన విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img