Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

జ్వాలాపురం శ్రీకాంత్‌ కు అభినందన తెలియజేసిన శ్రేయోభిలాషులు

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : దేవాదాయ శాఖ సలహాదారుడు జ్వాలాపురం శ్రీకాంత్‌ పదివి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అనంత జిల్లాకు విచ్చేసిన సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు ఉన్నతాధికారులు, శ్రేయోభిలాషులువిచ్చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముక్తియార్‌, బాబురావు,ఎం.నాగేంద్ర కుమార్‌, శ్రీధర్‌, శ్రీధర్‌ రెడ్డి,ధనుంజయ్‌, మురళీధర్‌, ప్రభాకర్‌ ఆచారి, చవ్వ మనోహర్‌ రెడ్డి,పీజీ సురేష్‌, ఎల్‌ ఎన్‌ సురేష్‌, రాజశేఖర్‌, భగవాన్‌, మల్లికార్జున్‌, జగన్మోహన్‌,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img