Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

తగ్గిన బంగారం ధరలు..

ఈ నెలలో రెండోసారి బంగారం ధర భారీగా దిగొచ్చింది. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540 మేర ధర తగ్గింది. ఇది పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌ గా చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడంతో బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620కి దిగి వచ్చింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img