Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

తాత్కాలికంగా ప్లాట్‌ ఫామ్‌ ధర పెంచిన రైల్వే

దసరా సందర్భంగా రైల్వే స్టేషన్లలో ఏర్పడే రద్దీని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఫ్లామ్‌పామ్‌ ధరను పెంచాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఫ్లాట్‌ ఫామ్‌ ధరను రూ. 10 నుండి 30 రూపాయలకు పెంచారు. గురువారం అర్ధరాత్రి నుండే అమల్లోకి వస్తుందని, వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు కొనసాగుతుందని విజయవాడ రైల్వే డివిజన్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img