Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

తిరుపతిలో అగరబత్తీల కేంద్రం ప్రారంభం

టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ,ఆలయాల్లో వాడిన పూలతో అగరబత్తీలు తయారీని ప్రారంభించామని, ఎలాంటి లాభాపేక్షలేకుండా దర్శన్‌ సంస్థ వీటిని తయారు చేస్తోందని చెప్పారు. ‘ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం.వాడిన పూలతో బొమ్మల తయారీని కూడా ప్రారంభించాం. సప్తగిరి మాసపత్రికను కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చాం.’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img