Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

సీబీఐ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్‌, విజయవాడ, వైజాగ్‌ లో నకిలీ ఫారెన్‌ మెడికల్‌ సర్టిఫికెట్ల స్కాం బయటపడిరది. ఈ మేరకు నకిలీ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ సర్టిఫికెట్ల స్కాంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సీబీఐ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 91 ప్రాంతాల్లో మెడికల్‌ యూనివర్సిటీల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img