Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

త్వ‌ర‌లో రాజ‌కీయ నిర్ణ‌యం ముద్ర‌గ‌డ బ‌హిరంగ లేఖ‌..

త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం బుధవారం కాపు సామాజికవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తుని రైల్వే కేసు కొట్టివేసినందున సత్యం జయించిందని ముద్రగడ పద్మనాభం ఇవాళ లేఖను విడుదల చేశారు. తన జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img