Monday, January 30, 2023
Monday, January 30, 2023

దళిత పక్షపాతి సీఎం జగన్‌ : ఎంపీ అవినాష్‌రెడ్డి

దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.పోరుమామిళ్లలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్‌ దళిత పక్షపాతి అని అన్నారు. దళితులు ఉన్నత చదువులు చదవాలని ప్రత్యేక పథకాలు తెచ్చారన్నారు.రోజుకు ఒకసారి పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచుతున్నారని, విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేస్తూ మాట్లాడారని అన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరాడు. ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img