Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

దీపావళికి నాలుగు ప్రత్యేక రైళ్లు – దక్షిణ మధ్య రైల్వే

దీపావళి పండుగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 23న తిరుపతి- సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు(07481), 24న సికింద్రాబాద్‌-తిరుపతి(07482), 23న నాందేడ్‌-హడప్సర్‌ (07403), 24న హడప్సర్‌- నాందేడ్‌ (07404)ను నడుపుతున్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img