Monday, January 30, 2023
Monday, January 30, 2023

నాటుసారా మరణాలన్నీ సహజ మరణాలని సెలవిస్తారా..?. : వర్ల రామయ్య

రాష్త్రవ్యాప్తంగా నాటుసారాపై దాడులకు బ్రేకు ఎందుకు పడిరదని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత వర్లరామయ్య ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.‘రాష్త్రవ్యాప్తంగా నాటుసారా ఏరులై పారుతూ, ఎందరో వ్యసనపరుల ప్రాణాలు తీస్తుంటే, సీఎం జగన్మోహన్‌రెడ్డి నాటుసారా మరణాలన్నీ సహజ మరణాలని సెలవిస్తారా..?. జంగారెడ్దిగూడెంలోనే ఎందరో నాటుసారా విక్రయదారులు, కాపుదారులు అర్రెస్ట్‌ అయ్యారు ఈ విషయం వైసీపీ ప్రభుత్వానికి తెలియదా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img