Friday, December 1, 2023
Friday, December 1, 2023

నీరజ్‌, భజరంగ్‌లకు సీఎం జగన్‌ అభినందనలు

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలిచిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. శనివారం జరిగిన జావెలిన్‌ త్రో తుది పోరులో నీరజ్‌ చోప్రా 87. 58 మీటర్ల దూరం విసిరి చరిత్ర సృష్టించాడు.అలాగే టోక్యో ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ విభాగంలోకాంస్యం సాధించిన భజరంగ్‌ పూనియాను సీఎం జగన్‌ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img