Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ క్లీన్‌స్వీప్‌

నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలలో వైసీపీ అన్ని స్థానాల్లో గెలుపొంది ఎన్నికలను క్లీన్‌స్వీప్‌ చేసింది. కార్పొరేషన్‌లోని 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 46 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. క్లీన్‌ స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img