Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

పవన్‌ కళ్యాణ్‌ పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి పవన్‌ తపన అన్నారు. పవన్‌ సీఎం అవ్వడానికి పనిచేస్తాడా ? చంద్రబాబుకు బంట్రోతుగా ఉంటాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పవన్‌ వైసీపీపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోనే ఉంటుందని పెద్దిరెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img