Monday, December 5, 2022
Monday, December 5, 2022

పశుసంవర్ధక శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పశు సంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పశు సంవర్ధక శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్ర కుమార్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img