Monday, January 30, 2023
Monday, January 30, 2023

పోలవరం వద్ద పెరుగుతున్న వరద

వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో డ్యామ్‌ వద్ద 29.8 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరింది. అదనంగా వస్త్తున్న వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. నీటిమట్టం పెరగడంతో ప్రాజెక్టు దిగువన ఇసుక తిన్నెలు పూర్తిగా మునిగిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img