Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. అధికారులు 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 62,189 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 52,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి, 9వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img