Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

ప్రకాశం బ్యారేజ్‌కు పెరిగిన వరద

భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరదనీరు చేరుతోంది. బ్యారేజ్‌ ఎగువ భాగంలో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రామిలేరు, తమిలేరు, వైరా, కీసర మునేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ ఫ్లో 65 వేల క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 57 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు సాగు, త్రాగు నీటి అవసరాల కోసం 8 వేల క్కుసేకుల నీటిని అధికారులు విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img