Friday, March 31, 2023
Friday, March 31, 2023

ప్రారంభమైన ఏపీ కేబినెట్‌ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. జిందాల్‌ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్‌ బెర్త్‌ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, విశాఖలో పెట్టుబడుల సదస్సుపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే మోడల్‌ స్కూల్‌, ఏపీఈఆర్‌ఐఎస్‌ ఉద్యోగుల విరమణ వయసు 62ఏళ్లకు పెంపుపై కేబినెట్‌లో చర్చి స్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img