Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

బీచ్‌లో నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల గల్లంతు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌ లో నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రతీరంలో నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు గుంటూరు జీవీఆర్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు. గల్లంతైన విద్యార్థులు రమణ, గౌతమ్‌, రోహిత్‌, మహదేవ్‌ గా గుర్తించారు. రామాపురం బీచ్‌ కు ఏడుగురు విద్యార్థులు విహార యాత్ర కోసం వచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img