Monday, January 30, 2023
Monday, January 30, 2023

మాచర్ల అల్లర్ల కేసులో అరెస్టులు..

పల్నాడు జిల్లా మాచర్లలో ఇటీవలే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేశారు. టీడీపీ నేతలు మధు, పవన్‌, వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్ధరాత్రి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత చల్లా మోహన్‌ పై దాడికేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img