Friday, December 1, 2023
Friday, December 1, 2023

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. మంత్రి బొత్స

తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓపీఎస్‌తో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. దాని కన్నా మంచి స్కీమ్‌ కోసం కసరత్తు చేస్తున్నామన్నారు. ఓపీఎస్‌ సాధ్యం కాదని ముందే చెప్పామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img