Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

రాగల 3 రోజులలో రాష్ట్రంలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాగల 3 రోజులలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో ప్రధానంగా నైరుతి గాలులు వీస్తున్నాయి. దక్షిణ తమిళనాడు తీరం దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిరది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణకేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img