Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

రాష్ట్రంలో కొత్తగా 1,461 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 63,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,461 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసు సంఖ్య 19,85,182 కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 18,882 కరోనా కేసు యాక్టివ్‌గా ఉన్నాయి.గత 24 గంటలో కరోనా బారిన పడి 15 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణా సంఖ్య 13,564 కి చేరింది. తాజాగా 2,113 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అవ్వగా, ఇప్పటివరకు 19,52,736 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదలచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img