Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

రాష్ట్రంలో పవన్‌కు అడ్రస్‌ ఉందా.. మంత్రి రోజా

రాష్ట్రంలో పవన్‌కు అడ్రస్‌ ఉందా అని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, నటుడిగా పవన్‌ను గౌరవిస్తానన్నారు. వీకెండ్స్‌లో వచ్చి వెళ్లడం రాజకీయం కాదన్నారు. హీరో వస్తే ఓట్లు వేస్తారన్నది గతం అన్నారు. మీ బ్రదర్‌ను ఓడిరచారు.. మీపై కూడా నమ్మకం లేదని గుర్తించాలన్నారు. పవన్‌, అతని అన్నలు రాజకీయాలకు సూట్‌కారని అన్నారు. పవన్‌ పక్కన నాదెండ్ల, నాగబాబు తప్ప ఇంకెవరున్నారని ప్రశ్నించారు. పవన్‌ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదన్నారు. పవన్‌ అసెంబ్లీ గేటు కూడా టచ్‌ చేయలేరు.. జగన్‌ను ఏం ఓడిస్తారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img