Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దిల్లీలో పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సీఎం జగన్‌.. కాసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రపతితో జగన్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img