Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రాష్ట్రానికి మరో 2.52 లక్షల కోవిడ్‌ టీకా డోసులు

ఆంధ్రప్రదేశ్‌కు మరో 2.52 లక్షల కోవిడ్‌ టీకా డోసులు నేడు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి టీకా డోసులు చేరుకున్నాయి.గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వాటిని అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img