Friday, February 3, 2023
Friday, February 3, 2023

రెమ్యునరేషన్‌ తగ్గించుకోండి

సినిమా యాక్టర్‌ నాని వ్యాఖ్యలపై ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఘాటుగా స్పందించారు తమకు ఏ నానీలు తెలియదని, తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒకడేనని అన్నారు. సినిమాలో జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రొడక్షన్‌కి 30 శాతం ఖర్చు అయితే సినిమా హీరోల రెమ్యునరేషన్‌ ఖర్చు 70 శాతం ఉంటుందన్నారు.సినిమా హీరోలు వాళ్ల రెమ్యునిరేషన్‌ తగ్గించు కోవచ్చు కదా అని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమాల్లో యాక్ట్‌ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img