Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రేపు హైదరాబాద్‌కు రానున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి జగన్‌ నివాళులర్పించనున్నారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img