Friday, February 3, 2023
Friday, February 3, 2023

రొట్టెల పండుగ రద్దు


నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నందున బారా షాహిద్‌ దర్గా, దర్గా మిట్టలో రొట్టెల పండుగను రద్దు చేస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ సీఎస్‌ గంధం చంద్రుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img