Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి? : చంద్రబాబు

జీతాలు రాక లోన్‌ యాప్‌లకు ఉద్యోగులు బలవుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగి లోన్‌ యాప్‌ బారినపడి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్షల కోట్ల అప్పులు, ప్రజలను బాదేస్తున్న పన్నులు బాదుడు సొమ్ము ఎటుపోతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పలదా అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది లోన్‌ యాప్‌ల వేధింపులు తాలలేక బలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img