Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

లోకేశ్‌ పాదయాత్ర రెండో రోజు ప్రారంభం..

బెగ్గిలిపల్లి, కడపల్లె, కలమలదొడ్డి, శాంతిపురం గుండా పాదయాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. నిన్న తొలి రోజున పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. ఈరోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలు పేస్‌ వైద్య కళాశాల నుంచి పాదయాత్ర మొదలయింది. బెగ్గిలిపల్లె, కడపల్లె, కలమలదొడ్డి గుండా పాదయాత్ర కొనసాగుతోంది. సాయంత్రం శాంతిపురం క్యాంపు వద్ద సైట్‌ ఇంటరాక్షన్‌ ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img