Monday, January 30, 2023
Monday, January 30, 2023

వచ్చేది టీడీపీ ప్రభుత్వమే… బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు 60ఏళ్లు అన్నారంటే వాడికి దబిడి దిబిడేనన్నారు. హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణ మాట్లాడుతూతాను చదువుకుంటుంటే తనను ఎన్టీఆర్‌ సినిమాల్లోకి తీసుకొచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్నారు. ఉన్న పరిశ్రమలను వెళ్లగొడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైసీపీ పై ప్రజలు కూడా తిరగబడాలన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img