Friday, December 2, 2022
Friday, December 2, 2022

వరదలు వచ్చిన వెంటనే సీఎం వస్తే డ్రామాలే ఉంటాయి : సీఎం జగన్‌

వరదలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వస్తే డ్రామాలు ఉంటాయని, పదిరోజుల తర్వాత వస్తే మంచిగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు.మంగళవారం సీఎం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, మాజీ సీఎం చంద్రబాబు అయితే వరదలు వచ్చిన వెంటనే వచ్చేవారని, సొంత మీడియాలో ప్రచారం చేసుకునేవారని విమర్శించారు. అధికారులంతా కష్టపడి పనిచేశారని కొనియాడారు.పెదపూడి లంక వద్ద వంతెన నిర్మాణం నెల రోజుల్లో ప్రారంబిస్తామన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా ఆదుకుంటామని, నష్టపరిహారం అందిస్తామని సీఎం జగన్‌ బాధితులకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img