Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

విజయవాడలో దుర్ఘటన.. డ్రైనేజీలో పడి బాలుడి గల్లంతు

నాలాలో పడి ఆరేళ్ల బాలుడు గల్లంతైన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. విజయవాడలోని గురునానక్ కాలనీలో డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఇవాళ విజయవాడలో ఉదయం గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. వర్షానికి కాలనీలు వర్షానికి జలమయమయ్యాయి. పోలీసులు బాలుడిని బయటకు తీశారు. కొడుకు గల్లంతైన విషయం తెలిసి తండ్రి స్పృహ తప్పి పడిపోయాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img