Friday, October 7, 2022
Friday, October 7, 2022

విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్‌ హోదా

ఆంధ్రప్రదేశ్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌గా విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు.ఈ మేరకు ఆయనకు కేబినెట్‌ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న మల్లాది విష్ణుకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img