Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

విద్యుత్‌ చార్జీలు పెంచడం ఇది 7వ సారి : దేవినేని ఉమ

వైసీపీ సర్కార్‌ పేదలపై భారం మోపిందని, కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారని సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ చార్జీలు పెంచడం ఇది 7వ సారి అని తెలిపారు. ఎన్నికల ముందు చార్జీలు తగ్గిస్తామని చెప్పి.. ఇవాళ బిల్లులు షాక్‌ కొట్టేలా పెంచారని మండిపడ్డారు. ఎండలు మండుతుంటే విద్యుత్‌ వాడకం తగ్గించుకోవాలనడం.. జగన్‌ పాలనావైఫల్యానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img