Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

విశాఖలో పాఠశాల విద్యార్థులపై కరోనా పంజా


విశాఖనగరంలో కరోనా కల్లోలం రేపుతోంది. నగరంలోని గోపాలపట్నం, ఎల్లపువానిపాలెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది.విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌ అని తేలింది. ఎల్లపువానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు, కొత్తపాలెంకు చెందిన ఒక విద్యార్థి, సంతోష్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జివిఎంసి అధికారులు పాఠశాల ప్రాంగణం, విద్యార్థుల ఇళ్ల వద్ద శానిటేషన్‌ చేయించారు. విషయం తెలుసుకున్న జివిఎంసి అధికారులు పాఠశాల ప్రాంగణం, విద్యార్థుల ఇళ్ల వద్ద శానిటేషన్‌ చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img