Friday, October 7, 2022
Friday, October 7, 2022

విశాఖ గాజువాక ఆటోనగర్‌లో పేలుడు..

విశాఖ గాజువాక ఆటోనగర్‌ అన్నాక్యాంటీన్‌ సమీపంలో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం తెల్లవారుజామున పాన్‌ షాపులో పేలుడుతో ప్రహరీగోడ ధ్వంసమైంది. పేలుడు ధాటికి షాపు పైకప్పు ఎగిరి పడిరది. గ్యాస్‌ పేలుడు సంభవించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img