Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

వైసీపీ ఎంపీలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పార్లమెంట్‌లో గళం విప్పాలి

: పోతిన మహేష్‌
వైసీపీ ఎంపీలు ఇకనైనా మేల్కొని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పార్లమెంట్‌లో గళం విప్పాలని జనసేన నేత పోతిన మహేష్‌ అన్నారు. శనివారం మహేష్‌ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఎంపీలు ఢల్లీిలో చలికి రగ్గులు కప్పుకుని నిద్రపోవద్దు, మీ ఎంపీ రఘురామకృష్ణరాజు దగ్గరకు వెళ్తే పోరాటం ఎలా చేయాలో చెబుతారని అన్నారు. ప్రజల కోసం పనిచేయాలి గానీ.. ఒకరి మెప్పు కోసం కాదని రఘురామ నుంచి గ్రహించాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img