Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

వైసీపీ ప్రభుత్వంపై అధికారుల్లో అసంతృప్తి.. టీజీ వెంకటేష్‌

వైసీపీ ప్రభుత్వంపై అధికారుల్లో అసంతృప్తి ఉందని బీజేపీ నేత టీజీ వెంకటేష్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ..కుల వృత్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రావడం లేదన్నారు. సీమ డిక్లరేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img