Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు

జాతీయ రహదారిపై ప్రవహించిన వర్షపు నీరు
జిల్లాలో మంగళవారం ఉదయం 6 గంటలనుండి కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారిపై వర్షపు నీరు నది మాదిరిగా ప్రవహించింది. పెద్దప్పాడు నుండి ఈనాడు కార్యాలయం వరకూ జాతీయ రహదారిపై నీరు ప్రవహించడంతో వాహనదారులు భయపడ్డారు. ఒక కారు నీటిలో మునిగిపోతుండగా భయంతో డ్రైవర్‌ కారు నుండి బయటకు వచ్చి ప్రాణాలు దక్కించికున్నాడు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ఆర్‌ టి సి కాంప్లెక్స్‌ లో మోకాలులోతు నీరు చేరడంతో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల వర్షపు నీటికి వరి పొలాలు మునిగిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img