Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

శ్రీశైలంకు తగ్గిన వరద.. రెండు గేట్లు ఎత్తివేత..

శ్రీశైలం ప్రాజెక్ట్‌ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,13,682 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,19,095 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 213 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img