Monday, December 5, 2022
Monday, December 5, 2022

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో పెద్దపులి కలకలం

శ్రీశైలం దోర్నాల ఘాట్‌లో శిఖరేశ్వరం వద్ద పెద్దపులి రోడ్డు దాటుతు యాత్రికులకు కనిపించింది. దీంతో పెద్దపులిని చూసి యాత్రుకులు, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారులో నుంచి పెద్దపులిని యాత్రికులు వీడియోలు తీసుకున్నారు. శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రయాణించే యాత్రికులు, భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని అటవిశాఖ అధికారుల విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img