Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు పది గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ ఫ్లో 3,70,446 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 3,80,816 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 884.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img