Friday, October 7, 2022
Friday, October 7, 2022

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. ఆరు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. అధికారులు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయానికి 2,80,348 క్యూసెక్కుల నీరు వస్తుండగా 2,27,325 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకుగాను ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img